YSRCP
టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూటమి’కి సిగ్గుచేటు.. – భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...
ఒక్క ఇంటి పట్టా రద్దు చేసినా ఊరుకోం.. ప్రభుత్వానికి సుధాకర్ బాబు హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...
‘ది బెస్ట్ పేరెంట్స్’
యస్.. వైఎస్ జగన్ దంపతులు బెస్ట్ పేరెంట్స్. ఈ మాట ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, పారిశ్రామిక వేత్తగా వైఎస్ జగన్ ఎంత సక్సెస్ అయ్యారో.. పిల్లలను పెంచి, పెద్ద ...
వారిపై చర్యలు తీసుకొని దేవుడిపై మీ భక్తిని చాటండి.. – వైఎస్ జగన్ ట్వీట్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
టీటీడీ సమీక్షకు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకొచ్చారు? – కన్నబాబు ప్రశ్న
సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిందని, నిరుపేదలకు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...
దమ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖమంత్రికి భూమన సవాల్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ...
అభిషేక్ పార్థివదేహానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొద్దిరోజులుగా ...
కేబినెట్ హోదా ర్యాంక్‌కు రూ.2 లక్షల జీతం.. ఉత్తర్వులు జారీ
కేబినెట్ హోదా కలిగి ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్‌కుమార్ శుక్రవారం జీవో విడుదల చేశారు. ...
పోలీసుల తీరుపై జగన్ అసహనం.. కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ..
శ్రీవారి దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుపతి చేరుకున్న జగన్.. ...
తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌పై తప్పుడు ...