Youth Congress
కాంగ్రెస్ నేతల కుమ్ములాట.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు పార్టీ పదవులు కేటాయించడంపై రెండు వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు ...