YCP Strategy
నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్..
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు మీడియా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 11 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడనున్నారు. ...