World Blitz Championship

ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌.. వైశాలికి కాంస్య పతకం

ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌.. వైశాలికి కాంస్య పతకం

భారతదేశం చెస్ గేమ్‌లో తన సత్తాను చాటుకుంటోంది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకం సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీలో ఆమె కాంస్యాన్ని ...