Work Ethic

కేవలం రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు

కేవలం రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు

ఎనభై ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్ ఎంతో చురుగ్గా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వేగంగా పనిచేయడం తనకెంతో ఇష్టమని బిగ్‌ బీ అంటున్నారు. ...