Witness Intimidation Allegations

రఘురామ అరెస్టు చేయాలని డిమాండ్ - ఐపీఎస్ సంచ‌ల‌న పోస్ట్‌

రఘురామ అరెస్టు చేయాలి – IPS సంచ‌ల‌న పోస్ట్‌

ఏపీలో ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వైసీపీ హ‌యాంలో సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను రిటైర్ అయ్యేంత వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తూ కూట‌మి ప్ర‌భుత్వం ...