West Bengal Elections

తమిళనాడు సహా ఐదు ప్రాంతాలకు ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

ఎన్నికల నగారా.. తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల

దేశంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ...