Wealth Records

లారీ పేజ్‌ను భారీ తేడాతో దాటేసిన ఎలాన్ మస్క్!

లారీ పేజ్‌ను భారీ తేడాతో దాటేసిన ఎలాన్ మస్క్!

అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సంపద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మస్క్ యాజమాన్యంలో ఉన్న స్పేస్‌ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల విలీనంతో ఆయన మొత్తం ఆస్తి $800 బిలియన్ల మించిపోయింది. తాజా అంచనాల ...