Water Contamination
విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి
By TF Admin
—
విజయవాడ (Vijayawada) నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటను డయేరియా (Diarrhea) వ్యాధి బయపెడుతోంది. కాలనీలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వాంతులు, విరేచనాలతో పలువురు ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. డయేరియా కారణంగా ...