Vrudhi Cinemas
బాలయ్య తదుపరి చిత్రం హరిహర దర్శకుడితోనా?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు, కానీ అప్పటికి ...
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు, కానీ అప్పటికి ...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్
ఈ శాసనసభ సమావేశాల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెండ్ చేసిన మండలి
కుప్పంలో వైసీపీ నేతలపై దాడి
కుప్పంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ మూకల దాడులు. ఎంపీటీసీ వెంకటరెడ్డిపై దాడి చేసి కారు ధ్వంసం.
ప్రశ్న రావణ్ రిమాండ్ పొడిగింపు
యూట్యూబర్ జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు. జోసెఫ్ రిమాండ్ ను ఈ నెల 22 వరకు పొడిగించిన గన్నవర్ కోర్టు.
టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్
సుస్థిర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చర్చ. ఏపీని నెం.1 డెవలపర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన. డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలన్న సీఎం
పవన్ కుటుంబంలో మరో పదవి!
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మిత నియామకం
నందూస్ వరల్డ్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి నందూస్ వరల్డ్ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
విశాఖలో దారుణ హత్య
మైలపల్లి చంటి అనే వ్యక్తిని హత్య. ఫిషింగ్ హార్బర్ సమీప బీచ్‌లో డెడ్ బాడీ. చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్టు నిన్న అక్కతో చెప్పిన చంటి
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీకి నల్ల టీషర్ట్స్ తో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యేల పట్ల అమానుష ప్రవర్తన
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నల్ల టీషర్ట్స్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. టీషర్ట్స్‌పై కాంగ్రెస్ హామీలు
వైసీపీ గురు పరిరక్షణ దీక్ష
డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ దీక్ష. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్. సాయంత్రం వరకు ఎమ్మెల్సీల దీక్ష

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
