Viral Video
బాలయ్య బ్రాండ్‌తోనే కటౌట్‌కు అభిషేకం
బాలయ్య అభిమానులు ఏం చేసినా అదొక వైరటీగా ఉంటుంది. ఎవరైనా అభిమాన హీరోకి పాలతోనో, పెరుగుతోనో, లేక పూలతోనో అభిషేకం చేస్తారు. కానీ బాలయ్య అభిమానుల తీరు చూస్తే ఇదేం పిచ్చి అభిమానం ...
నిత్య మేనన్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు.. – వీడియో వైరల్
ప్రముఖ నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పీఆర్ఓ స్టేజ్ పై చేయి అందించగా.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ...
బస్సులో సీటు కోసం మహిళల గొడవ.. వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చెయ్యి ఎత్తితే బస్సు ఆపలేదని డ్రైవర్‌ను చితకబాదడం, బస్సులో కండక్టర్లతో వాగ్వాదం, దాడులు చేయడం వంటి ...
డీఎస్పీ ఆఫీసులోనే మహిళకు వేధింపులు!
కర్ణాటక రాష్ట్రంలో ఒక కీలక సంఘటన వెలుగు చూసింది. తుమకూరు జిల్లాలోని డీఎస్పీ ఆఫీసుకు భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై డీఎస్పీ రామచంద్రప్ప అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర దుమారాన్ని ...
ఏపీలో దారుణం.. హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి
విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డుపై ఏపీఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్లలో మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా, దాడి ...
జహీర్ ఖాన్ లేడీ వెర్షన్.. సచిన్ షేర్ చేసిన వీడియో వైరల్
మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ బౌలింగ్ స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గాల్లో ఎగిరి, స్మూత్‌గా బంతిని విసరడంలో జహీర్ ఓ క్లాస్ అప్బోర్డ్. ఇప్పుడు, అదే తరహా బౌలింగ్ యాక్షన్‌తో ...
ఎయిర్‌పోర్టులో మీడియాతో కోహ్లి వాగ్వాదం
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి స్థానిక మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కోహ్లి తన కుటుంబంతో కలిసి విమానాశ్రయం నుంచి హోటల్‌కి వెళ్తుండగా, అక్కడ మీడియా ప్రతినిధులు ...