Vinayaka Immersion
నిమజ్జనం ముందుగా చేశారని.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు
శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లా కదిరి (Kadiri) నియోజకవర్గంలో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తతలు చెలరేగాయి. కదిరి మండలం యాకాలచెరువుపల్లి (Yakalacheruvu Palli)లో టీడీపీ(TDP) నేతలు వైసీపీ(YSRCP) కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి(Attack) ...






