Urdu News Telugu
‘మాకు ఎలాంటి సంబంధం లేదు’.. ఉగ్రదాడిపై పాక్ రక్షణ మంత్రి వివరణ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) ప్రాంతంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ (Pakistan) స్పందించింది. ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం ...