Trailer Soon
హరిహర వీరమల్లు విడుదల వాయిదా: చిత్ర బృందం అధికారిక ప్రకటన
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న హిస్టారికల్ డ్రామా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) విడుదల వాయిదా పడింది (Release Postponed). క్రిష్ జాగర్లమూడి ...