Tinmar Mallanna
తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి ...