Thalapathy Vijay Political Entry
‘మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్’కు స్వస్తి.. విజయ్ సైలెంట్ వేవ్
By Telugu Feed
—
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ముఖ్యంగా మీడియా మేనేజ్‌మెంట్‌తో, అనుకూల పత్రికలు, మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలను శాసించవచ్చని, ప్రత్యర్థులపై బురదజల్లవచ్చని భావించే ...






