Telugu New Year
తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది (Ugadi) అంటే తెలుగు నూతన సంవత్సరం. తెలుగు ప్రజలంతా వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ. శ్రీ విశ్వావసు నామ (Sri Vishvavasu Nama) తెలుగు సంవత్సరం తెలుగు ప్రజల (Telugu people’s) ...
ఉగాది (Ugadi) అంటే తెలుగు నూతన సంవత్సరం. తెలుగు ప్రజలంతా వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ. శ్రీ విశ్వావసు నామ (Sri Vishvavasu Nama) తెలుగు సంవత్సరం తెలుగు ప్రజల (Telugu people’s) ...
బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగత్మకంగా అమలు
జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి..
ఆపరేషన్ కగార్ అంశంపై జానారెడ్డితో చర్చిస్తున్న సీఎం రేవంత్. కేంద్రంతో చర్చలు జరిపే అంశాన్ని జానాకి అప్పగించే యోచన
నేడు మేయర్ ఎన్నిక
నేడు జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక. కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన కూటమి. నేడు ఉదయం ప్రమాణస్వీకారం
నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.
వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో ఖాళీ అయిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 ఓట్లు.
తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
నేడు తుని మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 17, వైఎస్ఆర్ సీపీకి 11 మంది మద్దతు. ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై సందిగ్ధత.
పాకిస్తానీలకు ఏపీ డీజీపీ హెచ్చరిక
ఏపీలో ఉన్న పాకిస్తానీలు తక్షణమే దేశం విడిచి వెళ్లాలి. ఈనెల 27 తర్వాత ఏపీలో ఉంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరిక
ఏపీలో నేడు, రేపు వర్షాలు
ఏపీలో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
ఏపీ లిక్కర్ కేసులో మరొకరు అరెస్ట్..
లిక్కర్ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు. సజ్జల శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు.
నేడు శ్రీకాకుళంలో సీఎం పర్యటన
ఎచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్న చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం.
వక్ఫ్ చట్టాన్ని సమర్థించుకున్న కేంద్రం
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించొద్దని వినతి. రాజ్యాంగానికి లోబడే చట్టాన్ని తెచ్చామని వెల్లడి
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
మిథున్‌రెడ్డికి ఊరట.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు