Telugu Feed News
కాంగ్రెస్‌కు షాక్.. వైసీపీలో చేరిన శైలజానాథ్
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్రవారం తన అనుచరులతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి శైలజానాథ్ ...
మళ్లీ మంటలు.. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన ఇంటి సమీపంలోని గార్డెన్‌లో బుధవారం రాత్రి ...
నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్..
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు మీడియా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 11 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడనున్నారు. ...
రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer ...
ఈవారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..
టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. రొమాంటిక్, డ్రామా, థ్రిల్లర్స్ వరకూ విభిన్నమైన కంటెంట్‌తో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సినిమాల సరసన అక్కినేని ...
ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్
రాష్ట్రం జరుగుతున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవులకు జరుగుతున్న ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని, ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ నివాసితులను హడలెత్తిస్తున్న హైడ్రా తాజాగా తన ఆపరేషన్‌ను శంషాబాద్‌కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ముఖ్యంగా సంపత్‌నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ...
‘కన్నప్ప’ నుండి ప్రభాస్ లుక్ విడుదల
మంచు విష్ణు డ్రీమ్డ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా, ఈ ప్రాజెక్టులో భారీ తారాగణం భాగస్వామ్యమైంది. ఈ ప్రతిష్టాత్మక ...















అపచారం.. తిరుమల కొండపై అన్యమత వ్యాఖ్యలతో కారు
తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వస్వామి కొలువైన ఓ కారు కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల తిరుపతి కొండపై అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారు ప్రత్యక్షమైంది. ...