Telugu Cinema
రేవతి కుటుంబానికి ‘పుష్ప టీమ్’ రూ.2 కోట్ల సాయం
పాన్ ఇండియా మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ అండగా నిలిచింది. పుష్ప మూవీ ...
రీరిలీజ్ సందడి.. థియేటర్లలోకి మళ్లీ ‘ఓయ్, నేనింతే’
టాలీవుడ్‌లో రీరిలీజ్ చిత్రాల మానియా మరోసారి ఊపందుకుంది. గుండెను తడిమే ప్రేమకథల నుండి పవర్ ఫుల్ మాస్ యాక్షన్ సినిమాల వరకు రీరిలీజ్ ట్రెండ్ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, సిద్ధార్థ్ ...
మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుడు మోహన్‌బాబుపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ తగాదాలను కవర్ చేసేందుకు జల్‌పల్లిలోని తన నివాసంలోకి వచ్చిన జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడి ...
నేడు అల్లు అర్జున్ విచారణ.. ఏం జరగబోతోంది?
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన లీగల్ టీమ్‌తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు BNS 35(3) కింద నోటీసులు అందజేశారు. ఈ ...
‘డాకు మహారాజ్’పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు
బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డాకు మహారాజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వివరాలను వెల్లడించారు. డాకు మహరాజ్ ...
శ్రీతేజ్ కోసం ట్రస్టు.. రూ.2 కోట్ల సాయం!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న హీరో శ్రీతేజ్ తరఫున ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఓ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ట్రస్టు ద్వారా శ్రీతేజ్ ...
అల్లు అర్జున్ నటనపై పూనమ్ కౌర్ ప్రశంసలు
‘పుష్ప-2’ సినిమాపై హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ నటనను అప్రిషేట్ చేశారు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు మూవీ ...
బిగ్ సర్‌ప్రైజ్.. ‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు
డల్లాస్‌లో జరిగిన ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “‘గేమ్ ఛేంజర్’లో మీరు థియేటర్లో చూసే అనేక సంఘటనలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను ...
పవన్‌పై నటి శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి శ్రియారెడ్డి, పవన్ గురించి ...















