Telugu Cinema
ఎంఎస్ ధోని సినిమాపై రకుల్ ప్రీత్ ఎమోషనల్ కామెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు జరిగిన ...
ఆకట్టుకుంటున్న ‘హైందవ’ గ్లింప్స్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘BSS-12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు తాజాగా ‘హైందవ’ అనే అధికారిక టైటిల్‌ను ...
ఆ మూడు సినిమాలకు షాక్.. సంక్రాంతికి ‘పుష్ప-2 రీలోడెడ్’
సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోన్న భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా పుష్ప-2 నిలవబోతోంది. సంక్రాంతి బరిలోకి అకస్మాత్తుగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ వైడ్‌గా భారీ హిట్ సొంతం చేసుకున్న పుష్ప-2 ...
‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రివీల్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి అక్షయ్ ...
Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమతి
‘గేమ్ చేంజర్’ చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ సినిమా నిర్మాత ...
‘తండేల్’ న్యూ సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన చైతూ-సాయిపల్లవి
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ సినిమా నుంచి తాజాగా ‘శివుడి’ పాట విడుదలైంది. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ...
బెనిఫిట్ షోలపై ప్రభుత్వానికి దిల్‌రాజు స్పెషల్ రిక్వెస్ట్..
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కొన్ని షరతులతో కూడిన బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం. ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. 3 వేల మందితో ఫొటోలు దిగిన వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి ...
అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో ప్రస్తుతం తెలంగాణ ...
‘గేమ్ ఛేంజర్’ నిడివి ఎంత? సెన్సార్ సూచనలు ఏమిటి?
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు ...