Telugu Cinema
నార్త్ అమెరికాలో బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
వెంకటేశ్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్లు (గ్రాస్) వసూలు చేయడంతో ...
SSMB29లో ప్రియాంక చోప్రా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చిన తాజా వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ ...
‘కంగువ’ విమర్శలపై స్పందించిన దేవీశ్రీ ప్రసాద్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న “కంగువ” సినిమా పాటలపై వచ్చిన విమర్శల గురించి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్పందించారు. “మనం ఏది చేసినా విమర్శించేవారుంటారు. ఇది ...
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల హవా
వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా విడుదలైన రెండురోజుల్లోనే రూ. 77 కోట్లు (గ్రాస్) వసూలు చేయడం విశేషం. చిత్ర ...
నారా లోకేశ్‌తో మంచు మనోజ్ దంపతులు భేటీ
ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో నటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. ఈ భేటీ నారావారిపల్లెలో జరిగింది. హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా ...
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ అందించింది. గతంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిన నిబంధనను కోర్టు తాజాగా ...
పలకరించే సమయం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారు..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ఫై మణికంట, చరణ్ కుటుంబ సభ్యులు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో గత శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ...
‘గేమ్ ఛేంజర్’ మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నిన్ననే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న ఈ సినిమా అనూహ్యంగా లీక్ సమస్యను ఎదుర్కొంది. సినిమా ...
హైదరాబాద్‌లో నేడు ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకను సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ...