Telugu Cinema News
సాయిపల్లవికి ఆరోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ అవసరం!
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel Movie). ముంబైల్‌లో నిర్వహించిన ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌కు సాయిపల్లవి (Sai Pallavi) హాజరుకాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు ...
విజయ్ దేవరకొండ ‘VD12’ టైటిల్ ఇదేనా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘VD12’ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా సినిమాకు టైటిల్ లాక్ అయిందని వెల్లడించడంతో, టైటిల్‌పై ...
నీకు తల్లి, చెల్లి లేరా? – జానీ మాస్టర్ కేసుపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపిన వివాదాల్లో ఒకటైన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్టి వర్మ ...
‘దేవర-2’పై ఆసక్తికరమైన అప్డేట్
యంగ్ టైగర్ NTR, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన దేవర చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా వచ్చే ...
‘సంక్రాంతికి వస్తున్నాం’పై హైకోర్టులో పిల్
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ ప్రకారం, ఈ ...
సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్‌లో ఫొటోలు సంచలనం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో ఆమె కనిపించడం తగ్గినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ...
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్!
సంక్రాంతి పండగ నేపథ్యంలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 131 కోట్ల ...















