Telugu Cinema News
పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. త్రివిక్రమ్‌పై ధ్వజం
నటి పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. “త్రివిక్రమ్‌పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు” ...
బన్నీకి మళ్లీ నోటీసులు.. ఫ్యాన్స్ అసహనం
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదన్న కారణంగా సీఎం రేవంత్ సహా పలువురు అల్లు అర్జున్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన ...
దిల్ రాజు కీలక సమావేశం.. చిత్ర పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్తారా?
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం చిత్ర పరిశ్రమలో మరింత ...
మేకప్‌తో మెప్పించలేకపోయినా.. వ్యాపారిగా సక్సెస్
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం తన నటనతో ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించారు. అయితే, ఆయన వారసుడు గౌతమ్ సినిమాల్లో విజయాన్ని సాధించలేకపోయినా, వ్యాపార రంగంలో తన సత్తా చాటాడు. పల్లకిలో పెళ్లికూతురు ...
అల్లు అర్జున్ బెయిల్‌పై సస్పెన్స్.. తీర్పు వాయిదా
ప్రముఖ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బన్నీకి ...
బన్నీ అరెస్టుపై మీడియా ప్రశ్న.. పవన్ స్ట్రాంగ్ రిప్లయ్
ఇటీవల తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై పలువురు ప్రముఖులు స్పందించినప్పటికీ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ...
శాంటా టోపీతో కృతిశెట్టి స్టైలిష్ పోజ్
టాలెంటెడ్ నటి కృతిశెట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. శాంటా క్లాజ్ టోపీ ధరించిన స్టైలిష్ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ, అభిమానులకు ...
మోహన్ బాబుకు హైకోర్టులో మళ్లీ నిరాశే..
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ ఇచ్చింది. కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ...