Telugu Audience
చిన్న బడ్జెట్, భారీ కలెక్షన్లు.. ‘ప్రేమలు’ సక్సెస్ స్టోరీ
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘ప్రేమలు’ 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ ...






