Telangana
జీతం కోత.. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హైడ్రా (HYDRA) కు అనుబంధంగా తీసుకువచ్చిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) (DRF) సిబ్బంది నిరసన చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లోని బుద్ధభవన్ హైడ్రా ...
అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్
ప్రైవేట్ నెట్‌వర్క్ (Private Network) ఆసుపత్రుల్లో (Hospitals) ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద అందించే సేవలు తెలంగాణ (Telangana)లో నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ...
విద్యుత్ శాఖ ఏడీఈపై ఏసీబీ పంజా.. రూ. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
లంచాలు (Bribes) తీసుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)(ACB) అధికారులు ...
మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభం
హైదరాబాద్ (Hyderabad)లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ (MGBS Metro Station)లో దేశంలోనే తొలిసారిగా పాస్‌పోర్ట్ (Passport) సేవా కేంద్రాన్ని (Service Center) ప్రారంభించారు. తెలంగాణ (Telangana) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ...
రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాం సారూ..?
గ్రూప్-1 ఫలితాలపై (Group-1 Results) వచ్చిన ఆరోపణలను ఖండించడానికి ర్యాంకర్ల (Rankers) తల్లిదండ్రులు (Parents) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తమ పిల్లల కష్టాన్ని, విజయాన్ని అవహేళన చేస్తున్న అవాస్తవ ఆరోపణలపై వారు ...
తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీకి జబ్బు..వైద్య సేవలు నిలిపివేత
రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఆరోగ్యశ్రీ పథకానికి (Aarogyasri Scheme) జబ్బు చేసింది. బకాయిలు పెరిగిపోతుండడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు (Network Hospitals) వైద్య సేవలకు (Medical Services) బ్రేకులు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra ...
రాయదుర్గంలో ఎకరం రూ.150 కోట్లు.. భూ వేలానికి సర్కార్ రెడీ!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి జోష్ పెరగనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ప్రభుత్వం నిర్వహించబోయే భూముల వేలం దీనికి ప్రధాన కారణం. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు రికార్డు ...
నకిలీ కాలేజీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోన్న సర్కార్
తెలంగాణ (Telangana)లో ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపు (Dues Payment) అంశంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి ...
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్
తెలంగాణలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు బంద్‌కు దిగాయి. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. ఉన్నత విద్యాసంస్థల ...
సెప్టెంబర్ 15 నుంచి తెలంగాణలో కళాశాలలు బంద్
ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు (Pending Dues) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలలు బంద్‌కు సిద్ధమవుతున్నాయి. దీనిపై ...















