Telangana Police

న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం

న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది ...

ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి

ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి

ఆంధ్రప్రదేశ్‌లో శ‌నివారం అర్ధ‌రాత్రి తెలంగాణ పోలీసుల హడావుడి కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా అతని ...

బెట్టింగ్ కేసులో బాలయ్య పేరు.. 'అన్‌స్టాపబుల్'పై వేటు త‌ప్ప‌దా?

బెట్టింగ్ కేసులో బాలయ్య పేరు.. ‘అన్‌స్టాపబుల్’పై వేటు త‌ప్ప‌దా?

తెలుగు సినీ పరిశ్రమను మరోసారి బెట్టింగ్ యాప్ ల వివాదం కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదవగా, తాజాగా నందమూరి బాలకృష్ణ పేరు ఈ వివాదంలో తెరపైకి రావడం కలకలం ...

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్‌కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో న‌కిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వాన్‌ప‌టేల్, ప్రతీక్, ...

భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని చిత‌క‌బాదిన భార్య‌

భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని చిత‌క‌బాదిన భార్య‌

జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జనకిరామ్ వివాదంలో చిక్కుకున్నారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవయస్సున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయనను భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇటీవల ...

టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా

టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డిగ్రీ, డిప్లమా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు స్టార్ట్ అవుతున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...