Telangana News

'అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో' – బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

‘అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో’ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. “అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో” అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ, ప్రభుత్వం రూ. 1.58 ...

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారనే ...

బెట్టింగ్ యాప్ వివాదం.. మంచు లక్ష్మి వీడియో వైరల్

బెట్టింగ్ యాప్ వివాదం.. మంచు లక్ష్మి వీడియో వైరల్

తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తాజాగా మంచు లక్ష్మి పేరు కూడా ఈ వివాదంలో చేరింది. ...

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మరణించారు. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నేత‌, మాజీ MPTC మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), ఆమె ...

22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్‌

22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్‌

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల మృత‌దేహాల వెలిక‌తీత ప‌నులు 22వ రోజుకు చేరింది. మృత‌దేహాల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ...

రేవంత్ కుక్క చావు చ‌స్తాడు.. - కౌశిక్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ కుక్క చావు చ‌స్తాడు.. – కౌశిక్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తారన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ...

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష (Group-2 Exam) ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుద‌ల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ ...

ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుందా?

ఎమ్మెల్సీల ఎన్నిక ఏక‌గ్రీవ‌మేనా..?

తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియ‌నుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ...

రోడ్డు ప్ర‌మాదం.. తీగల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు మృతి

రోడ్డు ప్ర‌మాదం.. తీగల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు మృతి

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో తీగ‌ల మనవడు దుర్మ‌ర‌ణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్ర‌యాణిస్తున్న ...

మ‌హిళ‌లు సెకండ్ గ్రేడ్ వ‌ర్క‌ర్స్ కాదు.. - మంత్రి సీత‌క్క‌

మ‌హిళ‌లు సెకండ్ గ్రేడ్ వ‌ర్క‌ర్స్ కాదు.. – మంత్రి సీత‌క్క‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్‌లో “రన్ ఫర్ యాక్షన్” పేరుతో 2K, 5K రన్-2025 కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసు శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ...