Telangana Economy Growth
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లలో రికార్డు..
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కమర్షియల్ ట్యాక్స్ (Commercial Tax) వసూళ్లలో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. 2026 జులై నెలలో రాష్ట్రానికి కమర్షియల్ ట్యాక్స్‌ల రూపంలో రూ.7,865 కోట్ల ఆదాయం ...






