Telangana Cricket
HCAలో నకిలీ బాగోతం! రాచకొండ సీపీకి ఫిర్యాదు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ (Fake Birth Certificates)తో కొందరు ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రతిభ ...
త్రిష ప్రతిభకు భారీ నజరానా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ యువ క్రికెటర్ త్రిష గొంగడి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ గర్వించదగ్గ విజయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ...
అండర్19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపికయ్యారు. క్రికెటర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ...








