Team India Analysis
షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది – రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రధాన నష్టం ...