TDP MP Drug Scandal

డ్రగ్స్ కేసులో TDP ఎంపీకి ఒక్కరోజులోనే బెయిలా? - రాజ్ దీప్ సంచలన ట్వీట్

డ్రగ్స్ కేసులో TDP ఎంపీకి ఒక్కరోజులోనే బెయిలా? – రాజ్ దీప్ సంచలన ట్వీట్

తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అరెస్ట్ కావడం, ఆ వెంటనే ఆయనకు స్టేషన్ బెయిల్ లభించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ...