TDP Atrocities

వైసీపీ డిజిటల్ బుక్‌లో టీడీపీ అరాచకాలు

వైసీపీ డిజిటల్ బుక్‌లో టీడీపీ అరాచకాలు

—

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కూటమి ప్రభుత్వం, పోలీసులు కలిసి సాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రాక్షస రాజకీయాలను తిప్పికొట్టేందుకు వైసీపీ ...