Tadepalli News
జగన్‌ను కలిసిన ఏపీ టూరిజం ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఉద్యోగుల ప్రతినిధి బృందం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో ఉన్న టూరిజం సంస్థకు చెందిన 22 హోటళ్లు, ...