Summer 2026 release

విశ్వంభర సినిమా విడుదల ఆలస్యం వెనుక కారణం చెప్పిన చిరంజీవి

విశ్వంభర విడుదల ఆలస్యం.. కారణం చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన తాజా చిత్రం విశ్వంభర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ...