Sri Venkateswara Cinemas

అతను తప్ప ఎవరూ చేయలేరు'.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

అతను తప్ప ఎవరూ చేయలేరు’.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’ (Kubera). ఈ సినిమాకు శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ...