Spiritual City Tirupati
మద్యం మత్తులో కత్తితో టీడీపీ కార్యకర్త వీరంగం (Video)
By Telugu Feed
—
ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో నడిరోడ్డుపై మందుబాబుల అరాచకం సృష్టించారు. బైరాగిపట్టెడ కేశవాయనగుంట పరిధిలోని కేశవాయన కుంట వద్ద మద్యం మత్తులో కారును నడుపుతూ టీడీపీ కార్యకర్త యశ్వంత్ చౌదరి హల్‌చల్ చేశాడు. ...






