Social Media Issues

"దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు" – రకుల్ సంచలన వ్యాఖ్య

“దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు” – రకుల్ సంచలన వ్యాఖ్య

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆ త‌రువాత వ‌రుస అవ‌కాశాల‌తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో దూసుకుపోయింది. స్టార్ డ‌మ్ రాగానే పెళ్లి చేసుకొని అనూహ్యంగా టాలీవుడ్‌కు ...