Smriti Mandhana 11000 Runs
మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. 11 వేల పరుగులు పూర్తి చేసిన స్మృతి మంధాన
భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 11,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా ...






