Siddipet
తెలంగాణలో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు, పరీక్షలు వాయిదా
తెలంగాణ (Telangana)లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కామారెడ్డి జిల్లాలోని ...
పంజాబ్‌లో సిద్దిపేట జిల్లా ఆర్మీ జవాన్ అదృశ్యం
పంజాబ్ (Punjabలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట (Siddipet) జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ (Army Soldier) అనిల్ (Anil) (30) అదృశ్యమయ్యాడు. ఆరు రోజుల నుంచి అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. ...
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 7, 8, 9) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ...
చిన్నారి మాటలకి హరీష్ రావు కంటతడి
విద్యార్థుల్లో భద్రత, భవిష్యత్‌పై అవగాహన పెంచేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు (Harish Rao) భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఓ ...
శివాజీ జయంతి ఉత్సవాల్లో విషాదం.. 13 మందికి షాక్, యువకుడు మృతి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు విషాదకరంగా మారాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 13 మంది ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ...