Shekhar Kammula
లెజెండ్‌తో నటించడం నా అదృష్టం.. నాగ్‌పై ధనుష్ ప్రశంసలు..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ (Kubera) చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ...
విడుదలకు ముందే ఓటీటీ హక్కులు అమ్మేసిన ‘కుబేర’
సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘కుబేర’(Kubera) తాజాగా ఓటీటీ(OTT) డీల్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్(Dhanush), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ...







