Security Measures

వైఎస్ జ‌గ‌న్ క్యాంపు ఆఫీస్ ఎదుట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు

మాజీ సీఎం ఆఫీస్‌పై వ‌రుస ఘ‌ట‌న‌లు.. సీసీ కెమెరాల ఏర్పాటు

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో జ‌రుగుతున్న వ‌రుస ఘ‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం స‌మీపంలోని గార్డెన్‌లో ఇటీవ‌ల ఒక్క‌రోజే చోట్ల అగ్ని ప్ర‌మాదం ...