Sea Rescue
బోటు ప్రమాదం.. సముద్రంలో 15 కి.మీ ఈదిన మత్స్యకారుడు
విశాఖ (Visakhapatnam) తీరంలో జరిగిన ఆ బోటు ప్రమాదం (Boat Accident) కేవలం ఒక ప్రకృతి విపత్తు కాదు… సముద్రమంత లోతైన ఒక అన్నదమ్ముల బంధానికి, గుండెల్ని పిండేసే త్యాగానికి సజీవ సాక్ష్యం. ...






