Saluru Politics
పీఏ ముఖ్యమా..? టీడీపీ సీనియర్‌ను లెక్కచేయని మంత్రి!
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తెలుగుదేశం పార్టీలో రాజకీయ సెగలు తారాస్థాయికి చేరాయి. సొంత పార్టీలోనే మంత్రికి, మాజీ ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు భగ్గుమన్నాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ...






