Roka Ceremony
పెళ్లిపీటలెక్కనున్న ‘ఆరెంజ్’ హీరోయిన్
‘ఆరెంజ్’ సినిమాలో రూబా పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ షాజన్ పదమ్సీ (Shazahn Padamsee) తన జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో ఈ ఏడాది ...