Rohit Sharma
ఆ ఒక్క సిక్స్‌తో చరిత్ర సృష్టించాడు.. రోహిత్ ఖాతాలో మరో రికార్డ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ & ...
ట్రోఫీ మనదే.. కివీస్‌ను చిత్తుచేసిన భారత్
న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 ...
వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. నిన్నటి సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపరుచుకొని 4వ ర్యాంకుకు చేరుకున్నారు. అయితే, రోహిత్ ...
న్యూజిలాండ్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?
టీమిండియా అభిమానులకు చేదు వార్త ఎదురైంది. మార్చి 2న న్యూజిలాండ్(India vs New Zealand)తో జరగనున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడే అవకాశాలు తగ్గాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ...
ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల ...
నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యమిస్తోంది. ...
రోహిత్ విధ్వంసం – ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, ...