Reserve Bank fake notes

జాగ్ర‌త్త‌..! మార్కెట్‌లోకి ఫేక్‌ నోట్లు ₹500 నోట్లు.. కేంద్రం హెచ్చ‌రిక‌

జాగ్ర‌త్త‌..! మార్కెట్‌లోకి ఫేక్‌ ₹500 నోట్లు.. కేంద్రం హెచ్చ‌రిక‌

పెరుగుతున్న టెక్నాల‌జీ (Technology) ని ఉప‌యోగించుకొని కొంతమంది అద్భుత ఆవిష్కరణలు చేస్తే, మరికొందరు అదే టెక్నాలజీతో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. కొత్త‌గా ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసే సంఘ‌ట‌న‌పై కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మార్కెట్‌ ...