Religious Violence

మరో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహం ధ్వంసం

మరో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహం ధ్వంసం

హిందూ ఆలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లోని లక్ష్మీపూర్ జిల్లా, రాయ్‌పూర్ ప్రాంతం మురిహట్‌లో ఉన్న శ్రీశ్రీ మహామాయ దేవాలయంలో ముసుగులతో ధరించిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హోలీ పండగ ...