RCB victory mishap

అత్యుత్సాహం.. విజ‌య‌వాడ‌లో RCB అభిమాని మృతి

అత్యుత్సాహం.. విజ‌య‌వాడ‌లో RCB అభిమాని మృతి

విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఐపీఎల్ వేడుక ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. 18 ఏళ్ల త‌రువాత అభిమాన జ‌ట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎట్ట‌కేల‌కు టైటిల్ కైవ‌సం చేసుకోవ‌డంతో విజ‌య‌వాడ‌లో ...