Ram Charan Slip of Tongue

మాతృభాషలోనూ తడబాటు.. వివాదాల్లో 'పెద్ది' స్పీచ్‌లు

మాతృభాషలోనూ తడబాటు.. వివాదాల్లో ‘పెద్ది’ స్పీచ్‌లు

వెండితెరపై డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. కానీ అదే గ్లోబల్ స్టార్ రియల్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే మాత్రం అడుగులు తడబడుతున్నాయి.. మాటలు పొరబడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ...