raids

షాకింగ్ ఘ‌ట‌న‌.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్క‌డంటే

షాకింగ్ ఘ‌ట‌న‌.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్క‌డంటే

తెలుగు రాష్ట్రాల‌ను బర్డ్‌ ఫ్లూ వ‌ణికిస్తోంది. చికెన్‌ను తాకాలంటేనే జ‌నం జంకుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ వార్త మాంస‌ ప్రియుల‌ను బెంబేలెత్తిస్తోంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు ...